– భారత్‌లో ప్రాపర్టీ-బ్యాక్డ్ లెండింగ్‌కు (ఆస్తి ఆధారిత రుణాలు) కొత్త నిర్వచనం నవతెలంగాణ హైదరాబాద్: భారతదేశపు ఏకైక డిజిటల్ ‘లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ’ (LAP) ఫిన్‌టెక్-ఎన్‌బీఎఫ్‌సీ అయిన ఆప్టిమో క్యాపిటల్, సిరీస్-ఏ రౌండ్లో రూ. 150 కోట్లు ($17.5 మిలియన్లు) సమీకరించినట్టు ప్రకటించింది. ఈ రౌండ్‌కు సంస్థ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టి నేతృత్వం వహించగా, ఇప్పటికే ఉన్న ఇన్వెస్టర్లు బ్లూమ్ వెంచర్స్, ఓమ్నివోర్‌లు కూడా ఇందులో పాల్గొన్నారు. సుమారు 4.8 కోట్ల మంది (మొత్తంలో 75%) చిన్న […]
The post ఆప్టిమో క్యాపిటల్ సిరీస్-ఏ రౌండ్లో రూ. 150 కోట్లు ($17.5 మిలియన్లు) సమీకరణ appeared first on Navatelangana.
Leave A Comment