– హామీని నిలబెట్టుకున్న సర్పంచ్ పండు రెడ్డి– ప్రశంసిస్తున్న గ్రామస్తులునవతెలంగాణ – అశ్వారావుపేటమారుమూల అటవీ ప్రాంతమైన మొద్దులుమడ గిరిజన గ్రామంలో నెలలు నిండిన గర్భిణీ దుర్గ కు సుఖప్రసవం జరిగేలా జోక్యం చేసుకుని బాధ్యత చూపిన సర్పంచ్ పండు రెడ్డి సేవలు ప్రశంసనీయం అవుతున్నాయి. సామాజిక మౌలిక సదుపాయాలు పరిమితంగా ఉన్న మొద్దులుమడ గ్రామం నుంచి ఏ చిన్న అనారోగ్య మైనా 15 కిలోమీటర్లు దూరంలోని వినాయకపురం లేదా 30 కిలోమీటర్లు దూరంలోని అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి […]
The post ఆపద ఏదైనా అండగా ఉంటా appeared first on Navatelangana.
Leave A Comment