సర్పంచ్ మాధవి మల్లేష్ నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామంలో ఎవ్వరికి ఆపద వచ్చిన ఆదుకునేందుకు ముందుకు వస్తామని ఆపద సమయంలో ప్రజలకు అండగా ఉంటామని సర్పంచ్ మాధవి మల్లేష్ చెప్పారు. బుధవారం మండలంలోని రాణి పేట గ్రామానికి చెందిన శివ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అంత్యక్రియల రూ.5000 ఆర్థిక సహాయాన్ని వార్డు మెంబర్లతో కలిసి అందజేశారు. శివ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరమని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. […]
The post ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటాం appeared first on Navatelangana.
Leave A Comment