ప్రేమంటే ఏ విధమైన ప్రతిఫలం ఆశించని నిస్వార్ధమై అనుబంధం. ఆదరణ, ఆప్యాయతలు కలగలిపిన అనురాగాన్ని ఒకరిపై ఒకరు చూపించే పవిత్రమైన మానసిక భావన. మనం ప్రేమించే వ్యక్తి పట్ల గౌరవం, త్యాగం, క్షమ కలిగివుండి వారి సంతోషాన్ని కోరుకునే సానుకూల బంధం. కానీ ప్రస్తుతం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రేమకు, వ్యామోహానికి మధ్య వున్న సున్నితమైన తేడాను యువతరం అర్థం చేసుకోవడం లేదు. ఆన్‌లైన్‌లో పరిచయాలు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఈ మధ్య కాలంలో బాగా […]
The post ఆన్‌లైన్ ప్రేమతో ప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment