నవతెలంగాణ – హైదరాబాద్: ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం వల్ల ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాదంపై స్పందించిన నటుడు సోను సూద్, ‘బాల్యానికి మార్గదర్శకత్వం అవసరం, అల్గారిథమ్స్ కాదు’ అంటూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. చదువు కోసం తప్ప, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమింగ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
The post ఆన్‌లైన్ గేమింగ్ వల్ల ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్.. స్పందించిన సోనూసూద్ appeared first on Navatelangana.
Leave A Comment