‘మగవాళ్లు నేర్చుకున్నా, నేర్చుకోకపోయినా.. ఆడపిల్లలు మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి.. ఆడపిల్లలు నేర్చుకుంటే.. ఆ కళను తమ పిల్లలకు కూడా నేర్పిస్తారు.. దాంతో ఈ కళ అందరి నాలుకల మీద నాట్యమాడుతుంది. తరతరాలు బతికి ఉంటుంది’ అంటారు ప్రముఖ ఒగ్గు కళాకారిణి ఒగ్గు మల్లారి. ఈ మాటలు చాలు కళపట్ల ఆమెకున్న మమకారాన్ని తెలిపేందుకు. అలాంటి కళాకారిణి ఈ నెల 7వ తేదీన మరణించారు. ఈ సందర్భంగా ఆమె కళా జీవితం గురించి క్లుప్తంగా… అమ్మల నుంచే ఏదైనా […]
The post ఆధునిక అక్కమహాదేవి ఒగ్గుమల్లారి appeared first on Navatelangana.
Leave A Comment