పెట్టుబడిదారీ సమాజంలో నిరంతరాయంగా కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లోకి ప్రవేశపెడుతూనే వుంటారు. ప్రధానంగా మధ్యతరగతికి చెందిన వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రక్రియ సాగుతుంది. కొత్త ఉత్పత్తుల వినియోగానికి ఈ తరగతి ప్రజల్లో అత్యధికులు క్రమంగా అలవాటు పడ్డాక పాత నమూనాల ఉత్పత్తులను తయారు చేయడం తగ్గించివేస్తారు. అప్పుడు మొత్తం జనాభా అంతా కొత్తగా ప్రవేశపెట్టిన సరుకులకే అలవాటు పడవలసివస్తుంది. ఐతే ఆర్థికవేత్తలు మాత్రం వినియోగదారులకు పాత-కొత్త నమూనాల మధ్య ఎంచుకునే స్వేచ్ఛ ఉన్నట్టు,వారిలో అత్యధికులు కొత్త నమూనాలను […]
The post ఆధునికత-పేదరికం appeared first on Navatelangana.
Leave A Comment