భారత్, ఆసీస్ నాల్గో టీ20 నేడుమ.1.45 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.. కంగారూ పర్యటనలో భారత జట్టు తొలిసారి అనూహ్య పరిస్థితి చవిచూస్తోంది. ఆసీస్‌తో భారత్ టీ20 సిరీస్‌లో తలపడుతున్నా.. కంగారూ అభిమానుల్లో ఈ సిరీస్‌పై ఆసక్తి లేకపోవటం ఆశ్చర్యకరం. ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ సన్నద్ధతపై ఫోకస్ ఉండటంతో చివరి రెండు టీ20లు ధనాధన్ మేనియాతో ఉనికి చాటుకుంటాయా? ఆసక్తికరం. సిరీస్‌లో ఆధిక్యంపై కన్నేసి భారత్, ఆస్ట్రేలియా నేడు నాల్గో టీ20లో తలపడుతున్నాయి. నవతెలంగాణ-గోల్డ్‌కోస్ట్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో […]
The post ఆధిక్యంపై కన్నేసి.. appeared first on Navatelangana.
Leave A Comment