అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో ‘మై డియర్ సిస్టర్’ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ టగ్-ఆఫ్-వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ప్యాషన్ స్టూడియోస్ ఎప్పటిలానే విభిన్న జోనర్స్‌లో కుటుంబం మొత్తం చూడగలిగే నాణ్యమైన సినిమాలను అందిస్తూ తమ ప్రత్యేకతను మరొకసారి చాటుకుంది. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. ‘పాసా మలర్’ నుంచి ‘వేదాళం’ వరకూ అన్నాచెల్లెల్ల అనుబంధం తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది. ఈ ఎమోషన్‌ని […]
The post ఆద్యంతం భావోద్వేగభరితంగా ‘మై డియర్ సిస్టర్’ appeared first on Navatelangana.
Leave A Comment