• Login / Register
  • Site Logo

    ఆదివాసి గిరిజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో  తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన క్యాలెండర్‌ను కాటారం డిఎస్పి సూర్యనారాయణ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ మాట్లాడుతూ, ఆదివాసీ సంస్కృతి పరిరక్షణ, స్వయంపాలన, రాజ్యాంగ హక్కుల సాధన కోసం సంఘం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని అన్నారు. ఆదివాసి సమాజంతో పాటు ఇతర పేద వర్గాల్లో నెలకొన్న సమస్యలపై […]

    The post ఆదివాసి గిరిజన సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment