లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్షీ టీంతో సంయుక్తంగా పోలీసు అక్క కార్యక్రమంనవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్పాఠశాల విద్యార్థులకు జిల్లా పోలీస్ వ్యవస్థ మరింత చెరువు కావడానికి జిల్లాలో మొట్టమొదటిసారిగా “పోలీస్ అక్క” అనే కార్యక్రమానికి ఎస్పీ అఖిల్ మహాజన్ శ్రీకారం చుట్టారు. ఈ మహోత్తర కార్యక్రమాన్ని మంగళవారం పట్టణంలోని సాంఘిక సంక్షేమ కళాశాల, పాఠశాలలో 250 మంది విద్యార్థినిల సమక్షంలో ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి విద్యార్థినులు ఘనంగా స్వాగతం పలికారు. ఎస్పీ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని […]
The post ఆదిలాబాద్ లో “పోలీస్ అక్క” కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం appeared first on Navatelangana.
Leave A Comment