నవతెలంగాణ – మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలలో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు వివిధ వేషాదరణలతో అలరించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ మారుతి అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ బంటు నాగరాజు, వైస్ ప్రిన్సిపాల్ కట్టా అనిత పాల్గొన్నారు.
The post ఆదిత్య పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం appeared first on Navatelangana.
Leave A Comment