న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ బిఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక సంవత్సరం 2025-26 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నిర్దేశించుకున్న ఆదాయ లక్ష్యంలో 93 శాతం సాధించి.. రూ.5,347 కోట్లకు చేరుకుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య శిండే తెలిపారు. సేవల నాణ్యతను వారాలు, నెలల బదులు రోజువారీగా పర్యవేక్షించేందుకు మరింత కఠినమైన ప్రమాణాలు అనుసరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గంటలు, రోజుల గడువులు విధించాలన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ త్రైమాసిక సమీక్ష అనంతరం […]
The post ఆదాయ టార్గెట్లో 93 శాతాన్ని చేరిన బిఎస్‌ఎన్‌ఎల్ appeared first on Navatelangana.
Leave A Comment