నవతెలంగాణ – జుక్కల్మండలంలోని కంఠాలి గ్రామ సర్పంచ్ నాగనాథ్ తన ఆదర్శవంతమైన భావనను విద్యార్థులతో పంచుకొని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామ భవిష్యత్తుకు పునాది అయిన చిన్నారుల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ సర్పంచ్ మరో ఆదర్శ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని మిడ్ డే మీల్స్ పథకం కింద భోజనం చేసే విద్యార్థులకు పరిశుభ్రంగా, సౌకర్యంగా భోజనం అందించాలనే ఉద్దేశంతో పిల్లలందరికీ ప్లేట్లు , వాటర్ గ్లాసులు […]
The post ఆదర్శవంతుడు కంఠాలి గ్రామ సర్పంచ్ నాగనాథ్ appeared first on Navatelangana.
Leave A Comment