నవతెలంగాణ – నెల్లికుదురు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి కి ఈనెల 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి అడ్మిషన్ల కోసం ఈనెల 28 లాస్ట్ అని వెల్లడించారు. అర్హత గల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 19వ తేదీన అడ్మిషన్ల […]
The post ఆదర్శలో 6వ తరగతికి అడ్మిషన్లు ప్రారంభం: ప్రిన్సిపాల్ ఉపేందర్ రావు appeared first on Navatelangana.
Leave A Comment