నవతెలంగాణ-పెద్దవూర చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమారుడు , మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ప్లేయర్ , అంతర్జాతీయ బంగారు పతకాల విజేత , గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ పాతనబోయిన విహాస్ దుర్గ తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసాలకు దూరంగా ఎల్ బి నగర్ ప్రాంతంలోని ఆదరణ అనాధ ఆశ్రమంలో 250 మంది అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి శనివారం మిఠాయిలు పంచి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ […]
The post ఆదరణ అనాధ ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు appeared first on Navatelangana.
Leave A Comment