నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలో పలువురు ఆత్మీయుల కుటుంబాలను గురువారం రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. ఉప్లూర్ తాజా మాజీ ఎంపీటీసీ సభ్యుడు, బిఆర్ఎస్ నాయకులు పిప్పేరా అనిల్ సతీమణి వినోద కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అనిల్ ను, వారిని కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. వినోద అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులోనే వినోద అకాల మరణం చెందడం పట్ల విచారం వ్యక్తం చేసిన […]
The post ఆత్మీయ కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే appeared first on Navatelangana.
Leave A Comment