• Login / Register
  • Site Logo

    ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘జమ్తారా 2’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు పొందిన యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన అక్టోబర్ 23న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఉందిర్‌ఖేడ్‌లో ఉన్న తన నివాసంలో అక్టోబర్ 23న సచిన్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేటు […]

    The post ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment