నవతెలంగాణ – అశ్వారావుపేట: చెట్టుకు ఉరివేసుకొని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఆశ్వారావుపేట లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్,ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెం కు చెందిన అన్నమనేని శ్రీను (52) గత కొంతకాలంగా ఆశ్వారావుపేట లోని ఓ కూరగాయల దుకాణంలో దినసరి కూలీగా పని చేస్తున్నాడు. కాగా గడిచిన కొన్నేళ్లుగా మద్యానికి బానిసై కుటుంబీకులను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే భార్య వాణి తో కుటుంబ […]
The post ఆత్మహత్యకు పాల్పడిన వివాహితుడు appeared first on Navatelangana.
Leave A Comment