• Login / Register
  • Site Logo

    ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయాలు మనవెంటే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మునిపల్లి విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి ప్రతిభ పెంచుకోవాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు సూచించారు. మునిపల్లి మండలం కంకోల్ లోని వోక్సెన్ యూనివర్సిటీలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఒలింపియాడ్ – 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమనికి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయల నుండి సుమారుగా 125 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే విజయాలు మన వెంటే ఉంటాయని, […]

    The post ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయాలు మనవెంటే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment