సబ్ కలెక్టర్ కిరణ్మయి నవతెలంగాణ – బాన్సువాడ (నసురుల్లాబాద్)పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయపడాల్సిన అవసరం లేదని, చదివిన విషయాలను ఆత్మవిశ్వాసంతో రాయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో రెడ్డి సంఘంలో ప్రభుత్వ హాస్టళ్లకు చెందిన పదో తరగతి ఎస్సీ, ఎస్టీ, బీ.సి. విద్యార్థులకు స్పూర్తి, ప్రేరణ, పునఃశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు పరీక్షలంటే భయపడొద్దని, మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. ఇష్టంతో చదివితే ఏ పరీక్షలో […]
The post ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి appeared first on Navatelangana.
Leave A Comment