ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్..నవతెలంగాణ – ఆత్మకూరు ఆత్మకూరు మండల కేంద్రం నుండి మేడారం సమ్మక్క సారక్క జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. రాణిగంజ్ డిపో ఆధ్వర్యంలో ఆత్మకూరు బస్ స్టేషన్ వద్ద సోమవారం బస్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా క్యాంప్ నిర్వహించడం […]
The post ఆత్మకూరు నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు appeared first on Navatelangana.
Leave A Comment