నీటి గుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతినాగర్‌కర్నూల్ జిల్లా ముచ్చర్లపల్లిలో ఘటననవతెలంగాణ – ఊరుకొండవ్యవసాయ భూమిలో ఆడుకునేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి గుంటలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతిచెందిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా రోదించారు. స్థానికులు, పోలీసులు […]
The post ఆడుకునేందుకు వెళ్లి.. appeared first on Navatelangana.
Leave A Comment