బాల్య వివాహాల నిర్మూలనకు సహకరించాలిప్రచార రథాన్ని ప్రారంభించిన ఎంపీడీవో సింగారం కుమార్, ఎస్సై చిర్రా రమేష్ బాబు నవతెలంగాణ – నెల్లికుదురు బాల్య వివాహాలు వద్దు ఆడపిల్ల ముద్దు బాల్య విహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎంపీడీవో సింగారం కుమార్, స్థానిక ఎస్సై చిర్రా రమేష్ బాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో కేంద్రంలో షేర్ ఎన్జీవో & జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్స్ ఆధ్వర్యంలో చేపట్టిన బాల్య వివాహాల అవగాహన రథాన్ని ఎంపీడీవో కూమార్ ఎస్సై రమేష్ బాబు […]
The post ఆడపిల్ల ముద్దు.. బాల్యవివాహాలు వద్దు appeared first on Navatelangana.
Leave A Comment