మూతపడుతున్న థియేటర్లు, వీధిన పడుతున్న కార్మికులు కరోనాలో మూతపడి నేటికీ తెరుచుకోని థియేటర్లుపోస్టర్ బార్సు మొదలుకొని ప్రొప్రయిటర్ల దాకపాన్‌షాప్‌లు మొదలుకొని పల్లీ బట్టీల వరకుపనిలేక వీధిన పడిన వందలాది కుటుంబాలు నవతెలంగాణ – మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధిసినిమా రంగం ఆధారంగా జీవనం సాగించే కళాకారుల నుంచి కార్మికుల దాక వారి జీవన పరిస్థితులు చిధ్రమయ్యాయి. ఒక చేత్తో డొక్కు సైకిల్ పట్టుకొని మరో చేత్తో పొడవాటి నిచ్చెన భుజాన పెట్టుకుని ఈగలు ముసిరిన లై డబ్బాను వెంటబెట్టుకొని రంగు […]
The post ఆట ఆగింది…ఉపాధి పోయింది appeared first on Navatelangana.
Leave A Comment