తుపాకీతో కాల్చిన గుర్తు తెలియని వ్యక్తిగాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలింపునర్కూడలో ఘటన నవతెలంగాణ-శంషాబాద్‌ఆటో కిరాయి మాట్లాడుకునే విషయంలో మాట మాటా పెరిగి ఇరువురి మధ్య గొడవ జరిగి చివరకు తుపాకీ కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కూడ గ్రామంలో గురువారం జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సమీర్ దాస్ […]
The post ఆటో కిరాయి విషయంలో గొడవ appeared first on Navatelangana.
Leave A Comment