నవతెలంగాణ-హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రం నుంచి కురవి మండలం నేరడలో కేజీబీవీ పాఠశాలకు వెళుతున్న ఉపాధ్యాయుల ఆటోను ఓ ఇసుక లారీ ఢీకొట్టింది. కేజీబీవీ ఉపాధ్యాయులైన సింధుజ, కళావతి, రాధ, స్వరూప, శైలజ వివిధ మండలాల నుంచి వచ్చి ప్రతిరోజు ఆటోలు నేరడ కేజీబీవీ విద్యాలయానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో శుక్రవారం […]
The post ఆటోను ఢీకొన్న ఇసుక లారీ..ఉపాధ్యాయులకు తీవ్ర గాయాలు appeared first on Navatelangana.
Leave A Comment