• Login / Register
  • Site Logo

    ఆటలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం

    Rss వార్తలు

    నవతెలంగాణ – రామారెడ్డి ఆటలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని, స్నేహాలు పెరుగుతాయని ఎంపీడీవో నాగేశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో సోమవారం జిల్లాస్థాయి సీఎం కప్ ఫుట్బాల్ పోటీలను అట్టహాసంగా ప్రారంభించారు. బాలుర విభాగంలో మొదటి స్థానంలో రామారెడ్డి, రెండవ స్థానంలో కామారెడ్డి, బాలికల విభాగంలో మొదటి స్థానంలో కామారెడ్డి, రెండవ స్థానంలో రామారెడ్డి నిలిచాయి. కార్యక్రమంలో ఎంఈఓ ఆనంద్ రావు, ఆర్ఐ రవికాంత్, స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్, […]

    The post ఆటలతో మానసిక ఉల్లాసం, ఆరోగ్యం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment