తేమ శాతంతో సంబంధం లేకుండా మద్దతు ధర కోసం రాస్తారోకో నవతెలంగాణ – నకిరేకల్ తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఇచ్చి పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం నకిరేకల్ – అర్వపల్లి రహదారిపై పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. శాలిగౌరారం మండల పరిధిలోని మాదారం కలాన్ బీఆర్ ఆర్ కాటన్ మిల్లుకు తీసుకొచ్చిన పత్తిని తేమశాతం ఎక్కువగా ఉందన్న సాకుతో వెనక్కి పంపించడం వల్ల రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ […]
The post ఆగ్రహంతో పత్తిని తగలబెట్టిన రైతులు appeared first on Navatelangana.
Leave A Comment