అక్కడికక్కడే ఇద్దరు మృతి పలువురికి గాయాలు, మరో ఇద్దరు సీరియస్ నవతెలంగాణ-జనగామజాతీయ రహదారిపై మరో విషాదకర రోడ్డు ప్రమాదం జరిగింది. జనగామ జిల్లా వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం…. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇసుక లారీ ఆగివుంది. ఈ […]
The post ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బస్సు appeared first on Navatelangana.
Leave A Comment