నవతెలంగాణ-హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వాళ్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చేశారని బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులకు మాగంటి సునీత విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆకు రౌడీలు అందరినీ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పిలిపించారని మండిపడ్డారు. నా భర్త ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశారని, కానీ ఇంతటి దౌర్జన్యాన్ని తాను ఎన్నడూ చూడలేదని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, […]
The post ఆకు రౌడీలందరూ జూబ్లీహిల్స్కు రప్పించారు: మాగంటి సునీత appeared first on Navatelangana.
Leave A Comment