కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల నాయకుడు గుదే యుగేందర్ నవతెలంగాణ – నెల్లికుదురు మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల శ్రీనివాస్ ను అధిక మెజార్టీతో గెలిపించండి అవార్డు అభివృద్ధిని పొందండి అని ఏఎంసీ డైరెక్టర్ గుగులోతు భాస్కర్ నెల్లికుదురు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుదే వీరన్న అన్నారు. గురువారం వారి గెలుపు కోసం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపిస్తే అంత […]
The post ఆకుల శ్రీనివాస్ ను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment