నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి కుటుంబ సభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ముందుగా కాంగ్రెస్ ఎనిమిది మంది కౌన్సిలర్లతో పాటు స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి బీజేపీ కౌన్సిలర్ తో కలిసి సమావేశం మందిరానికి ముందుగా చేరుకున్నారు. సుమారు అరగంట ఆలస్యంగా ప్రత్యేక వాహనంలో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ఒకటో వార్డు బీజేపీ కౌన్సిలర్ తో మంది […]
The post ఆకుల యాదగిరి కుటుంబ సభ్యుల ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment