ప్రియమైన వేణు గీతికకునాన్న ఎలా ఉన్నావు, ఆఫీస్ పనితో సమయం దొరకడం లేదన్నావు. తప్పదు నాన్న.. ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి. కష్ట పడితేనే వృద్ధిలోకి వస్తావు. ఇది మీరు కష్టపడే వయసు.సరే కిందటి ఉత్తరాల్లో సైబర్ క్రైమ్ గురించి చెప్పాను. ఇప్పుడు చెప్పబోయేది ఇంచుమించు అలాంటిదే కానీ, కొంచం భిన్నం. ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటికి కొరియర్లు, స్పీడ్ పోస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఆన్లైన్ షాపింగ్ అనేది వచ్చాక ఇల్లు కదలకుండా కావలసింది తెప్పించుకోవడం […]
The post ఆకతాయిలుంటారు జాగ్రత్తా… appeared first on Navatelangana.
Leave A Comment