రక్తదాన శిబిరం ఏర్పాటుగుంటూరు : ప్రభుత్వ యాజమాన్యంలోని షెడ్యూల్డ్ బ్యాంక్ అయిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో 2025 విజిలెన్స్ అవేర్నెస్ వీక్ వేడుకలో భాగంగా గుంటూరులోని తన ప్రధాన కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపింది. ఈ కార్యక్రమాన్ని విజిలెన్స్ ఇన్‌చార్జి షిన్ హర్ష్ బేతా, ఓఎస్‌డీలు శంకర్ రావు, ఎం. అరుణ్ కుమార్, ఇతర జనరల్ మేనేజర్ల సమక్షంలో బ్లాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి ఈ […]
The post ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్లో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ appeared first on Navatelangana.
Leave A Comment