• Login / Register
  • Site Logo

    ఆంగోలాలో భారత రాష్ట్రపతికి ఘన స్వాగతం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: భార‌త రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ముకు ఆంగోలాలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఆ దేశాధ్య‌క్షుడు జోయో మాన్యువల్ గొన్కాల్వ్స్ లౌరెన్కో భార‌త్ రాష్ట్రప‌తిని స్వ‌యంగా ఆహ్వానించారు. ఆదివారం ఆదేశ రాజ‌ధాని లువాండాలో సైనిక వంద‌నంతో గౌర‌వించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రెండు రోజులు ఆంగోలాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇరుదేశాల మ‌ధ్య ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు. ఆ త‌ర్వాత‌ ప‌లు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. రాష్ట్రప‌తి ప‌ర్య‌ట‌న‌తో రెండు దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక బంధాల‌ బ‌లోపేతానికి […]

    The post ఆంగోలాలో భార‌త రాష్ట్రప‌తికి ఘ‌న స్వాగ‌తం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment