నవతెలంగాణ-హైదరాబాద్: భారత్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆంగోలాలో ఘన స్వాగతం లభించింది. ఆ దేశాధ్యక్షుడు జోయో మాన్యువల్ గొన్కాల్వ్స్ లౌరెన్కో ఆమెకు స్వయంగా ఆహ్వానించారు. ఆదివారం ఆదేశ రాజధాని లువాండా సైనిక వందనంతో గౌరవించారు. విదేశీ పర్యటనలో భాగంగా రెండు రోజులు ఆంగోలాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇరుదేశాల మధ్య పలు అంశాలపై చర్చించనున్నారు. ఆ తర్వాత పలు రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. రాష్ట్రపతి పర్యటనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలను బలోపేతానికి కృషి […]
The post ఆంగోలాలో భారత్ రాష్ట్రపతికి ఘన స్వాగతం appeared first on Navatelangana.
Leave A Comment