హిమంతపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు, సిట్ ఏర్పాటుకు సీపీఐ(ఎం), సీపీఐ విజ్ఞప్తి న్యూఢిల్లీ : ఒక మతానికి చెందిన వారిపై విద్వేషాన్ని చిమ్మేలా… తుపాకీతో గురిపెట్టి కాలుస్తున్నట్టుగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై వచ్చిన వీడియోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరపనుంది. ఆ వీడియోకు సంబంధించి శర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీఐ(ఎం), సీపీఐ నేతల తరఫున లాయర్ నిజామ్ పాషా వేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం దానిపై విచారణ […]
The post అసోం సీఎం విద్వేష వీడియోపై 16న సుప్రీం విచారణ appeared first on Navatelangana.
Leave A Comment