కలెక్షన్ కింగ్‌గా పేరొందిన నటుడు, నిర్మాత, విద్యావేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఈనెల 22న ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ అసాధారణ ప్రయాణాన్ని గౌరవించుకునే క్రమంలో ‘ఎంబి 50 – ఎ పెర్ల్ వైట్ ట్రిబ్యూట్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది దిగ్గజ నటుడిని, భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకునేలా ఈ ఈవెంట్‌ను జరుపబోతున్నారు. […]
The post అసాధారణ ప్రయాణానికి అరుదైన వేడుక appeared first on Navatelangana.
Leave A Comment