అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై సీపీఐ(ఎం) విమర్శన్యూఢిల్లీ : అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిందన్న ప్రకటన కార్పొరేట్ మీడియాలో ఆతృతను, ఆనందోత్సాహాలను రేకెత్తించింది. కానీ ఈ ఒప్పందం వివరాలు ఇంకా అందుబాటులోకి రానందున ప్రస్తుతానికి ఈ అంశం పూర్తిగా అసమంజసంగా వుంది. వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి పరిధి, వివరాలు అందుబాటులోకి వచ్చినపుడు మాత్రమే సరైన రీతిలో అంచనా వేయడం సాధ్యమవుతుందని సీపీఐ(ఎం) పేర్కొంది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, […]
The post అసమతుల్యం appeared first on Navatelangana.
Leave A Comment