– అన్ని వార్డుల్లో సీపీఐ (ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థలదే విజయంనవతెలంగాణ – అశ్వారావుపేట మున్సిపాలిటీ భవిష్యత్తు ఓటర్లు చేతుల్లోనే ఉందని, సీపీఐ (ఎం) బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థలదే అన్ని వార్డుల్లో విజయం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం 17 వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి చారుగుండ్ల లక్ష్మీ శైలజ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. […]
The post అశ్వారావుపేట భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది appeared first on Navatelangana.
Leave A Comment