– కలెక్టర్ జితేష్ వి.పాటిల్ చేతులు మీదుగా ప్రిన్సిపాల్ అనిత కు ప్రశంసాపత్రంనవతెలంగాణ – అశ్వారావుపేటస్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రధానాచార్యులు అల్లు అనిత కు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు వచ్చింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యాభివృద్ధికి,విద్యార్థులను కళాశాలకు రప్పించి కళాశాలలోని విద్యార్థుల హాజరు శాతాన్ని అభివృద్ధి చేయడంలో జిల్లాలోనే ప్రభుత్వ జూనియర్ కళాశాల అశ్వారావుపేట ను ప్రత్యేక స్థానంలో నిలిపి నందుకు కళాశాల లో మౌలిక వసతులు కల్పనలో ముఖ్య భూమిక పోషించినందుకు గాను జిల్లా […]
The post అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఉత్తమ అవార్డులు appeared first on Navatelangana.
Leave A Comment