నవతెలంగాణ – అశ్వారావుపేట చెదురుమదురు ఘటనలు మినహా అశ్వారావుపేట మున్సిపల్ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో మూడు పురపాలక సంఘాల పోలింగ్ లో అశ్వారావుపేటలోనే అధికంగా నమోదు అయింది. అశ్వారావుపేట 76.20, కొత్తగూడెం 74.19, ఇల్లందు 68.44 శాతం నమోదు అయింది. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో 35 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం ఓటర్లు 16850 గానూ 12839 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.76.29 శాతం పోలింగ్ నమోదు అయింది. ఇందులో 4 వ వార్డు […]
The post అశ్వారావుపేటలో ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ appeared first on Navatelangana.
Leave A Comment