– పాల్గొన్న సీఐ నాగరాజునవతెలంగాణ – అశ్వారావుపేటఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం అశ్వారావుపేట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన టూ కే రన్ – ఐక్యతా పరుగు విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన సీఐ నాగరాజు మాట్లాడుతూ జాతీయ ఐక్యతా దినోత్సవ సందర్భంగా చేపట్టిన ఈ పరుగు సుప్రభాత కిరణంలా జాతి ఖ్యాతి నిలపాలని, గెలుపు తలుపు తెరవాలని, ఐక్యతకు అర్ధం గా నిలవాలని, సమైఖ్యతే జాతి సిరి గా చెప్పాలని, […]
The post అశ్వరావుపేటలో 2కే రన్ విజయవంతం.. appeared first on Navatelangana.
Leave A Comment