– అంతర్మదనంలో పడ్డ ఈవెంట్ పోషకులు– అనుమతులు ఇచ్చిన అధికారులు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొక్క తప్పదంటున్న నాయనిపుణులునవతెలంగాణ-భద్రాచలం : దక్షిణ అయోధ్యగా విరుదులుతున్న భద్రాచలం ఆధ్యాత్మిక చరిత్ర మసకబారే విధంగా కొందరు అత్యుత్సాహంతో నిర్వహించ తలపెట్టిన అశ్లీల జబర్దస్త్ ఈవెంట్ పై నీలి నీడలు కమ్ముకున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే నవతెలంగాణ దినపత్రికలో గత మూడు రోజుల నుండి కథనాలు రావడంతో పాటు పలువురు సామాజిక సంఘ నాయకులు విద్యార్థి సంఘ నాయకులు మహిళా సంఘ నేతలు అధికారులను […]
The post అశ్లీల జబర్దస్త్ పై నీలి నీడలు.. appeared first on Navatelangana.
Leave A Comment