రాహుల్‌గాంధీ విమర్శలపై స్పందించిన బ్రెజిల్ మోడల్‌న్యూఢిల్లీ : హర్యానాలో పది బూత్‌ల్లో నకిలీ ఓట్ల కోసం బ్రెజిల్ మోడల్ లారిస్సా ఫోటోలను ఉపయోగించారని కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ చేసిన విమర్శలపై సదరు మోడల్ స్పందించారు. ఆ ఫోటోలు తనవేనని, తన పాత ఫోటోలను దుర్వినియోగం చేశారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అలాగే, భారత్‌లో ఎన్నికల గురించి ఏమీ తెలియదని చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. పోర్చుగీస్ భాషలో […]
The post అవి నా ఫోటోలే.. appeared first on Navatelangana.
Leave A Comment