మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘భ్రమయుగం’ గతేడాది అత్యధిక ప్రశంసలు అందుకున్న చిత్రాలలో ఒకటిగా నిలిచింది. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల హదయాలను గెలుచుకున్న ఈ చిత్రం తాజాగా 55వ కేరళ రాష్ట్ర సినిమా అవార్డుల్లోనూ సత్తా చాటింది.నాలుగు ప్రతిష్ఠాత్మక విభాగాల్లో అవార్డులను సాధించింది. కొత్త తరహా కథాకథనాలు, అద్భుతమైన సాంకేతికతతో ఈ చిత్రం మలయాళ సినీప్రపంచంలో కొత్త మైలురాయిని సష్టించింది.55వ కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలలో ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, ఉత్తమ […]
The post అవార్డులోనూ సత్తా చాటిన ‘భ్రమయుగం’ appeared first on Navatelangana.
Leave A Comment