సంస్కరణ పరిమితులు విధించడానికే కాదు; రైతులకు సౌలభ్యం, పారదర్శకత మరియు శాస్త్రీయంగా ఎరువుల కేటాయింపును అందించడమే లక్ష్యం అంటున్నారాయన. క్యూ ల నుండి ప్రణాళికాబద్ధమైన బుకింగ్ వైపు గతంలో ఎరువుల బస్తాలు డీలర్ కేంద్రాలలో ఆధార్ ధృవీకరణ ఆధారంగా పంపిణీ చేయబడేవి. కానీ ఆ వ్యక్తికి భూమి ఉందా, ఏ పంట సాగు చేస్తున్నాడు, ఆ దశలో ఎరువు అవసరమా అనే అంశాలు పంపిణీ తో శాస్త్రీయంగా అనుసంధానం కాలేదు. గత పంట కాలాలలో కారణంగా తరుచుగా […]
The post అవసరం మేరకు సకాలంలో యూరియా appeared first on Navatelangana.
Leave A Comment