సీడీఆర్ తీస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగదా.. ధారా భాస్కర్ నవతెలంగాణ – నవాబు పేటతనపై అవగాహన లేమితో అక్రమార్కుల ఒత్తిడితో, ప్రోత్సాహంతో యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు అని టీపీసీసీ కో ఆర్డినేటర్ ధారా భాస్కర్ అన్నారు. తన వ్యక్తిగత కాల్ డేటా (సీడీఆర్) తీస్తే వ్యక్తిగత హక్కులకు భంగం కలుగదా అని ఆరోపించారు. తాను ఎంఎల్ఏ అనిరుధ్ రెడ్డిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు కానీ ఎవరో యూత్ కాంగ్రెస్ నాయకుల వెంట ఉండి […]
The post అవగాహనలేమితోనే ప్రెస్ మీట్ పెట్టారు.. appeared first on Navatelangana.
Leave A Comment