నవతెలంగాణ – హైదరాబాద్: మహారాష్ట్రలో తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పూణెలో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను అరెస్ట్ చేసింది. పాకిస్థాన్‌కు చెందిన అల్ ఖైదా వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటంతో పాటు, యువతను ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాడన్న ఆరోపణలపై జుబేర్ హంగర్గేకర్‌ను నిన్న అదుపులోకి తీసుకున్నారు. గత నెల నుంచి అతనిపై నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు, అరెస్ట్ చేసిన వెంటనే కోర్టులో హాజరుపరిచారు. దీంతో ప్రత్యేక UAPA కోర్టు […]
The post అల్ ఖైదాతో లింకులు..సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అరెస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment